Ingredients:
Small fish - 500 gms
tender tamarinds - 100 gms
Onions -2
Green chillies- 5
turmeric - 1/2 tsp
Chilli powder - 3 tsp
Oil - 3 tbsp
Method:
Small fish - 500 gms
tender tamarinds - 100 gms
Onions -2
Green chillies- 5
turmeric - 1/2 tsp
Chilli powder - 3 tsp
Oil - 3 tbsp
Method:
- Clean and wash the fish and keep aside.
- Grind onion, green chillies and tamarind to paste.
- Heat the oil in pan, add fish, ground paste, salt, turmeric and chilli powder.
- Stir for few minutes.
- Add enough water and cook till done and water completely absorbed.
చిన్న చేపలు - చింతకాయ
కావలిసిన వస్తువులు:
చిన్న చేపలు - 500 గ్రా
లేత చింతకాయలు - 100 గ్రా
ఉల్లిపాయలు- 2
పచ్చిమిర్చి - 5
ఉప్పు
పసుపు - 1/2 tsp
కారం - 3 tsp
తయారీ:
- చిన్న చేపలు శుభ్రముగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- చింతకాయలు, ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి కలిపి మెత్తగా దంచుకోవాలి.
- బాణలిలో నూనె వేడి చేసి అందులో చేపలు, నూరిన ముద్ద, పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి కొద్దిసేపు వేయుంచుకోవాలి.
- సరిపడా నీళ్లు పోసి చేప ఉడికి నీళ్లు ఇగిరిన తరువాత దించుకోవాలి.
1 comment:
Nice
Post a Comment